ఆంధ్రప్రదేశ్ కృషి విజ్ఞాన కేంద్ర ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీల భర్తీ కి ప్రకటన

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జిల్లాలో ఉన్న ఖాళీలను భర్తీ చేయబోతున్నారు .ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలు అర్హతలు, వయస్సు, క్రింద తెలుపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది .

◆పోస్టుల ఖాళీల సంఖ్య:

01

◆ఉద్యోగ వివరాలు:

సబ్జెక్ట్ మేటర్ స్పెషలిస్ట్

◆ జీతం:

56,000/- +DA+ HRA

◆విద్యార్హతలు:

బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ & మాస్టర్స్ డిగ్రీ ఇన్ అగ్రోనామి సాయిల్ సైన్స్ అండ్ అగ్రికల్చరల్ కెమిస్ట్రీ.

◆వయస్సు:

42 సంవత్సరాల లోపు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వారికి ఐదు సంవత్సరాల వయోపరిమితి కలదు.

◆ఇంటర్వ్యూ తేదీ మరియు సమయం:

9/ 03/ 2022 ఉదయం 10.30 గంటలకి

◆ ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం:

అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్

రీజినల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్

తిరుపతి

______________________________________________________

You may also like...