Notifications Time

మేనేజర్, ఆఫీసర్, అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ రెగ్యులర్ ప్రతిపాదికన కింది పోస్టుల భక్తికి దరఖాస్తులు కోరుతుంది.ఉద్యోగ వివరాలు :ప్రొఫెసర్అసిస్టెంట్ జనరల్ మేనేజర్రీసెర్చ్ అసోసియేట్హిందీ ఆఫీసర్డిప్యూటీ మేనేజర్ (అకౌంట్)అనలిస్ట్ ప్రోగ్రామర్అర్హత:సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ,PH.d,సిఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.ఎంపిక ప్రక్రియ:ఆన్లైన్ పరీక్షస్కిల్ టెస్ట్ప్రజెంటేషన్పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా...

700 కి పైగా ఖాళీలకు భారీ నోటిఫికేషన్ విడుదల

రైల్వే శాఖ లో ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా 733 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్...

కుటుంబ సంక్షేమ శాఖ,వైద్యారోగ్య శాఖలో 5348 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల జారీ

రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో 5348 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల జారీ చేసింది.ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, వైద్య విద్య డైరెక్టరేట్, తెలంగాణ వైద్య విధాన పరిషత్, ఆయుష్, ఔషధ నియంత్రణ మండలి, క్యాన్సర్ ఆస్పత్రిలో పోస్టులు భర్తీ చేయనున్నారు.అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు,...

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ లో త్వరలో భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త.వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. డీఎంఈ, సహా డిపిఏ, డిసిహెచ్, కమిషనర్, టీవీవిపి పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది.వీటి నియామకానికి అతి త్వరలో భారీ నోటిఫికేషన్ చేపట్టబోతున్నట్టు తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిలో ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిలో ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా 18 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్...

ఆంధ్రప్రదేశ్ లో 520 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల,అన్ని జిల్లాల వారికీ ఛాన్స్

ఆంధ్రప్రదేశ్ లో 520 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ...

71 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,

71 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link...

ఆర్టీసీ RTC లో 3000 వేల భర్తీ త్వరలో లేటెస్ట్ న్యూస్

రోడ్డు రవాణా సంస్థ RTC లో 3000 వేల ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు ఒక వార్త రావడం జరిగింది. ఆర్టీసీలో 3000 ఉద్యోగాలను త్వరలో భర్తీ చేస్తామని తెలిపారు.పోస్టుల ప్రకారం ఖాళీలు :డ్రైవర్- 2000శ్రామిక్-743డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానిక్)-114డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్)-84డీఎం/ఏటీఎం/మెకానికల్ ఇంజినీర్-40అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) -23మెడికల్ ఆఫీసర్-14సెక్షన్...

AP/TS 100 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్.100 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ...

ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్ లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఈసీఐఎల్ ప్రాజెక్ట్ పనిలో ట్రైనీ ఆఫీసర్ పోస్ట్ల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. ఇంజనీరింగ్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఏప్రిల్ 13వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.పోస్టుల ఖాళీలు :07ఉద్యోగ వివరాలు:ట్రైనీ ఆఫీసర్( ఫైనాన్స్ )అర్హత...