నిరుద్యోగులకు శుభవార్త రాష్ట్రంలో 168 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్, జోన్ల ప్రకారం పోస్టుల ఖాళీలు

రాష్ట్రంలో 168 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జిల్లాలో ఉన్న ఖాళీలను భర్తీ చేయబోతున్నారు .ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలు అర్హతలు, వయస్సు, క్రింద తెలుపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది .

◆పోస్టుల ఖాళీల సంఖ్య:

168

◆ఉద్యోగ వివరాలు:

మెడికల్ ఆఫీసర్

◆ జీతం:

35,000/-

◆విద్యార్హతలు:

BAMS/BUMS/BHMS/BNYS ఉండాలి.

◆వయస్సు:

కనీస వయో పరిమితి: 18 సంవత్సరాలు
గరిష్ట వయో పరిమితి: 44 సంవత్సరాలు

◆ఇంటర్వ్యూ తేదీ మరియు సమయం:

దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 20-02-2023
దరఖాస్తు పరిశీలన తేదీ : 22-02-2023 నుండి 27-02-2023 వరకు

_______________

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

You may also like...