కరెంట్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, OFFICIAL NOTIFICATION
రాష్ట్రంలో 48 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జిల్లాలో ఉన్న ఖాళీలను భర్తీ చేయబోతున్నారు .ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలు అర్హతలు, వయస్సు, క్రింద తెలుపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది .

తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 48 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
◆పోస్టుల ఖాళీలు :
48

◆ఉద్యోగ వివరాలు :
అసిస్టెంట్ ఇంజనీర్
◆అర్హతలు :
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

◆వయస్సు :
18 నుంచి 44 యేళ్ల మధ్య ఉండాలి.
◆ముఖ్యమైన తేదీలు :
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో మార్చి 15, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమవుతుంది.

◆ఎంపిక విధానం :
రాత పరీక్ష, రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష ఏప్రిల్ 30న జరుగుతుంది.
◆జీతం :
ఎంపికైన వారికి నెలకు రూ.64,295ల నుంచి రూ.99,345ల వరకు జీతంగా చెల్లిస్తారు.
____________________________________________________
- AP ఆర్టీసీ లో ఉద్యోగ వివరాలు జూనియర్ అసిస్టెంట్,కండక్టర్,డ్రైవర్లు
- 5000 వేల ఖాళీలతో భారీ నోటిఫికేషన్ విడుదల, రాష్ట్రాల ప్రకారం ఖాళీల వివరాలు, OFFICIAL NOTIFICATION
- ఆంధ్రప్రదేశ్ లో ఈ -డివిజనల్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జిల్లాలో ఖాళీలు, OFFICIAL NOTIFICATION
- AP కలెక్టర్ కార్యాలయం,జిల్లాలో ఖాళీలు, జూనియర్ సహాయకులు, ఆఫీస్ సబ్ ఆర్డినేట్
- AP బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్, టైపిస్ట్, అటెండర్
Recent Comments