1105 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికి అవకాశం

1105 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికి అవకాశం.

ఖాళీల కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

◆ఖాళీల వివరాలు :

1105

◆సివిల్ సర్వీస్ (ప్రిలిమ్స్) పరీక్ష 2023

ముఖ్యమైన తేదీలు

నోటిఫికేషన్ ప్రచురణ: 01-02-2023
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 21-02-2023 సాయంత్రం 06:00 వరకు

◆వయస్సు :

కనీస వయస్సు: 21 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 3 2 సంవత్సరాలు

◆అర్హతలు:

అభ్యర్ధులు ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్ధులు కూడా అర్హులే.

◆ఎంపిక విధానం:

రాత పరీక్ష(ప్రిలిమ్స్, మెయిన్స్),

ఇంటర్వ్యూ

రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

You may also like...