అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,అన్ని జిల్లాల వారికి ఛాన్స్

శుభవార్త పలు విభాగాల్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా పలు విభాగాల్లోని వివిధ ఖాళీలభక్తిని చేపట్టడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన వయస్సు అర్హతలు ముఖ్యమైన తేదీలు క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.

ఈ నోటిఫికేషన్‌ ద్వారా పలు విభాగాల్లోని మొత్తం 42 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టుల్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి డిపార్ట్‌మెంటల్/ ఎక్స్‌టర్నల్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది.

◆ పోస్టుల ఖాళీలు :

42

◆ ఉద్యోగ వివరాలు:


◆అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఫైనాన్స్ & అకౌంట్స్) ట్రైనీ – 11
◆అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (మెటీరియల్స్ & పర్చేజ్) ట్రైనీ – 16
◆అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (పర్సనల్ & అడ్మినిస్ట్రేషన్) ట్రైనీ – 15

◆అర్హతలు:

పోస్టులను బట్టి వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. అభ్యర్థులు పోస్టుల ఆధారంగా బ్యాచిలర్‌ డిగ్రీ, సీఏ (ఇంటర్)/ ఐసీడబ్ల్యూఏ- సీఎంఏ (ఇంటర్), బీఈ, బీటెక్‌, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

◆వయస్సు:

అభ్యర్థుల వయస్సు 32 ఏళ్లలోపు ఉండాలి.

◆ముఖ్యమైన తేదీలు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 17ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 17వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

You may also like...