ఆంధ్రప్రదేశ్ లో అసోసియేట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల OFFICIAL NOTIFICATION

ఆంధ్రప్రదేశ్‌ లో ఉద్యోగాల భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతోంది.అర్హులైన వారు డైరెక్ట్ ఇంటర్వ్యూ కి హాజరు కాగలరు.నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలు అర్హతలు, వయస్సు,ఇంటర్వ్యూ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరిగింది..

◆పోస్టుల ఖాళీలు:

02

◆ఉద్యోగ వివరాలు:

1.టీచింగ్ అసోసియేట్ (ఆగ్రోనామి)
2.అగ్రికల్చర్ అసోసియేట్( ప్లాంట్ పాథాలజీ)

◆అర్హతలు:

మాస్టర్స్ డిగ్రీ & Ph.D

◆సెలెక్షన్ విధానం:

ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

◆ఇంటర్వ్యూ వివరాలు:

ఇంటర్వ్యూ ఫిబ్రవరి 14 న ఉదయం 10 గంటలకు ఉంటుంది.

ఇంటర్వ్యూ ఫిబ్రవరి 14 న ఉదయం 2 గంటలకు ఉంటుంది.

◆జీతం:

ఎంపికైన వారికి నెలకు రూ.49,000/- & రూ.54,000/-ల వరకు జీతంగా చెల్లిస్తారు.

_____________________________________________________

You may also like...