విద్యుత్ శాఖలో 1600 కి పైగా ఉద్యోగాలు, అన్ని జిల్లాల వారికి ఛాన్స్

విద్యుత్ శాఖలో 1600 పైగా ఉద్యోగాలకు short నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన అర్హతలు,వయస్సు, ఇతర వివరాలు పూర్తి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అప్లోడ్ చేయడం జరుగుతుంది.

గమనిక : గత నోటిఫికేషన్లో ఇచ్చిన సమాచారం ఆధారంగా కొంచెం ఇన్ఫర్మేషన్ మేము ఇవ్వడం జరిగింది గమనించగలరు. పూర్తి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత పూర్తి సమాచారం అందించడం జరుగుతుంది.

దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (TSSPDCL).. డైరెక్ట్‌ ప్రాతిపదికన 1601 పోస్టులకి కి నోటిఫికేషన్ విడుదల.

◆పోస్టుల ఖాళీలు:

1601

1 జూనియర్ లైన్‌మ్యాన్

  1. అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) ◆అర్హతలు: జూనియర్ లైన్‌మ్యాన్ పోస్టులకు దరఖాస్తుకోవాలంటే పదో తరగతితోపాటు ఎలక్ట్రికల్ ట్రేడ్/వైర్‌మ్యాన్‌ స్పెషలైజేషన్‌లో ఐటీఐ లేదా ఎలక్ట్రికల్ ట్రేడ్‌ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌ స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్‌ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి.

◆వయస్సు;

పూర్తి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత తెలపడం జరుగుతుంది

◆అప్లికేషన్ విధానం:

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి నోటిఫికేషన్‌ ఫిబ్రవరి 15 ముందు గానీ తర్వాత గానీ విడుదలవుతుంది.

◆సెలెక్షన్ విధానం:

రాత పరీక్ష (జూనియర్ లైన్‌మెన్‌ ఖాళీలకు రాత పరీక్షతో పాటు పోల్ క్లైంబింగ్ టెస్ట్ ఉంటుంది) ఆధారంగా ఎంపిక చేస్తారు.

◆జీతం:

1.జూనియర్ లైన్‌మెన్‌కు రూ.24,340ల నుంచి రూ.39,405ల వరకు

2. అసిస్టెంట్ ఇంజినీర్‌ పోస్టులకు నెలకు రూ.64,295ల నుంచి రూ.99,345ల వరకు జీతంగా చెల్లిస్తారు.

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో విడుదలైన నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది

You may also like...