ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్మెంట్ లో భాగంగా 16 రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

◆పోస్టుల ఖాళీలు:

16

◆ఉద్యోగ వివరాలు:

1.డార్క్ రూమ్ అసిస్టెంట్

2.రికార్డ్ అసిస్టెంట్


3.రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్

4.CT టెక్నీషియన్

◆అర్హతలు:

● పోస్టుల ప్రకారం విద్య అర్హతలు క్రింద తెలిపడం జరిగింది


◆వయస్సు:

42 సంవత్సరాల లోపు వాళ్ళు APPLY చేయవచ్చు.

◆ముఖ్యమైన తేదీలు:

ఈ అర్హతలున్నవారు ఫిబ్రవరి 10, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవల్సి ఉంటుంది.

◆సెలెక్షన్ విధానం:

మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

◆జీతం:

పోస్టులను బట్టి ఎంపికైన వారికి నెలకు రూ.15,000/- నుంచి రూ.21,500 ల వరకు జీతంగా చెల్లిస్తారు.

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

You may also like...