ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ అసిస్టెంట్, అటెండర్, టెక్నీషియన్, అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్‌ లో ఉద్యోగాల భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతోంది.అర్హులైన వారు డైరెక్ట్ ఇంటర్వ్యూ కి హాజరు కాగలరు.నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలు అర్హతలు, వయస్సు క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరిగింది..

కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ నెల్లూరు వారి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజ్ జిజిహెచ్ శాఖలో ఖాళీగా ఉన్న వివిధ రకముల పోస్టుల నోటిఫికేషన్ ఉద్యోగ నియమక వివరాలు వెబ్సైట్ నందు పొందుపరచడం జరిగింది.

అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులకు అన్ని జిరాక్స్ సర్టిఫికెట్లను జతపరిచి వారి వారి సంబంధిత కార్యాలయంలో మెడికల్ కాలేజ్ జిజిహెచ్ శాఖలు నందు తేదీ 4/ 2/ 2023 నుంచి 10/2/ 2023 వరకు కార్యాలయ పని దినంలో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల లోపు సమర్పించవలెను .

◆పోస్టుల ఖాళీలు:

31

◆ఉద్యోగ వివరాలు:

1.లైబ్రరీ అసిస్టెంట్
2.అటెండర్
3.టెక్నిషయన్
4.రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్

◆అర్హతలు:

పోస్టుల ప్రకారం 10th, ఇంటర్,డిగ్రీ విద్య అర్హతలు .

◆వయస్సు:

◆సెలెక్షన్ విధానం:

ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

◆కావాల్సిన సర్టిఫికెట్లు వివరాలు:

◆ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ ప్రారంభ తేదీ:04/02/2023
అప్లికేషన్ చివరి తేదీ:10/02/2023

◆జీతం:

పోస్టుల ప్రకారం ఎంపికైన వారికి నెలకు జీతం ఇవ్వడం జరుగుతుంది.

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

You may also like...