ఆంధ్రప్రదేశ్ లో బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.అసిస్టెంట్ ,కుక్ ,వాచ్మెన్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు

ఆంధ్రప్రదేశ్ లో బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.అసిస్టెంట్ ,కుక్ ,వాచ్మెన్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు అర్హతలు, వయస్సు ,సెలక్షన్ విధానం ,జీతం క్రింద తెలుపబడిన డౌన్లోడ్ ఆప్షన్ లో ఇవ్వడం జరిగింది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) 2022-23 సంవత్సరానికి గానూ బ్యాక్‌లాగ్ (మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్/జూనియర్ టెక్నికల్ ఆఫీసర్/ఫౌంటెన్ క్లీనర్/బోర్ వెల్ క్లీనర్/వాచ్‌మెన్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

◆పోస్టుల ఖాళీలు :

1.మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్

2.కుక్

3.వాచ్ మెన్

4.జూనియర్ టెక్నికల్ ఆఫీసర్

◆అర్హతలు :

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్మీడియట్, ఎంపీహెచ్‌ఏ (ఎం) కోర్సు, ఇంటర్ ఒకేషనల్ (ఎంపీహెచ్‌డబ్ల్యూ-ఎం), డిప్లొమా(సివిల్ ఇంజనీరింగ్‌) లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

◆వయస్సు :

జులై 1, 2022 నాటికి 18 నుంచి 52 ఏళ్ల మధ్య ఉండాలి.

◆ముఖ్య మైన తేదీలు :

ఆసక్తి కలిగిన వారు ఫిబ్రవరి 9, 2023వ తేదీ సాయంత్రం 5 గంటల 30 నిముషాలలోపు ఆఫ్‌లైన్ విధానంలో కింది అడ్రస్‌లో అప్లికేషన్లను సమర్పించవల్సి ఉంటుంది.

◆సెలక్షన్ విధానం :

విద్యార్హతలు, వయసు, వైకల్యం పర్సెంట్‌, ఎంప్లాయిమెంట్‌ సీనియారిటీ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

◆జీతం :

అర్హత సాధించిన వారికి నెలకు రూ.20,000ల నుంచి రూ.1,18,390ల వరకు జీతంగా చెల్లిస్తారు.

◆కావాల్సిన డాక్యుమెంట్ వివరాలు :


◆ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో విడుదలైన ఉద్యోగ నోటిఫికేషన్ లకు సంబంధించిన వివరాలు క్రింద తెలుపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది ◆

You may also like...