ఆంధ్రప్రదేశ్ పోస్టల్ శాఖలో 2480 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ అన్ని జిల్లాల వారికి అవకాశం

ఇండియా పోస్ట్‌ తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో ఖాళీగా ఉన్న..

పోస్టుల ఖాళీలు

40,889

పోస్టుల వివరాలు

1.గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్‌)

2.బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌ (బీపీఎం),

3.అసిస్టెంట్‌బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (ఏబీపీఎం),

డాక్‌ సేవక్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల్లో

◆ఆంధ్రప్రదేశ్‌లో 2,480 పోస్టులుండగా

◆తెలంగాణలో 1266 వరకు ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు

మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌, స్థానిక భాష సబ్జెక్టులతో పదో తరగతిపాసైతే చాలు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారైతే తెలుగు సబ్జెక్టుతో పది పాసై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. అలాగే సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి.

◆వయస్సు:

అభ్యర్ధుల వయసు ఫిబ్రవరి 16, 2023 నాటికి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్‌ విధానంలో ఫిబ్రవరి 16, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

సెలక్షన్ విధానం

పదో తరగతిలో సాధించిన మార్కులు, రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం వివరాలు

●బీపీఎం పోస్టులకు రూ.12,000ల నుంచి రూ.29,380ల వరకు

●ఏబీపీఎం/డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000ల నుంచి రూ.24,470ల వరకు జీతంగా చెల్లిస్తారు.

పోస్టుల ఖాళీల వివరాలు:


◆ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీలు: 2480
◆అసోం ఖాళీలు: 407
◆బీహార్ ఖాళీలు: 1461
◆ఛత్తీస్‌గఢ్ ఖాళీలు: 1593
◆ఢిల్లీ ఖాళీలు: 46
◆గుజరాత్ ఖాళీలు: 2017
◆హరియాణా ఖాళీలు: 354
◆హిమాచల్‌ ప్రదేశ్ ఖాళీలు: 603
◆జమ్ము & కశ్మీర్ ఖాళీలు: 300
◆ఝార్ఖండ్ ఖాళీలు: 1590
◆కర్ణాటక ఖాళీలు: 3036
◆కేరళ ఖాళీలు: 2462
◆మధ్యప్రదేశ్ ఖాళీలు: 1841
◆మహారాష్ట్ర ఖాళీలు: 2508
◆నార్త్ ఈస్టర్న్ ఖాళీలు: 923
◆ఒడిశా ఖాళీలు: 1382
◆పంజాబ్ ఖాళీలు: 766
◆రాజస్థాన్ ఖాళీలు: 1684
◆తమిళనాడు ఖాళీలు: 3167
◆తెలంగాణ ఖాళీలు: 1266
◆ఉత్తర ప్రదేశ్ ఖాళీలు: 7987
◆ఉత్తరాఖండ్ ఖాళీలు: 889
◆పశ్చిమ్‌ బెంగాల్ ఖాళీలు: 2127

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

You may also like...