రాష్ట్రంలో 5000 వేల కి పైగా ఉద్యోగాలకి భారీ నోటిఫికేషన్ అన్ని జిల్లాల వారికి అవకాశం

రాష్ట్రంలో 5000 వేల కి పైగా వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. జిల్లాలో ఉన్న ఉద్యోగ ఖాళీల ను భర్తీ చేస్తున్నారు. అర్హతలు, వయస్సు, ఉద్యోగ ఖాళీలు, నోటిఫికేషన్, అప్లికేషన్ విధానం పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడిన పట్టికలో & నోటిఫికేషన్ ఆప్షన్ లో ఉన్నవి చూడగలరు .

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఆధ్వర్యంలోని తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో 5204 నర్సుల ఖాళీల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం స్టాఫ్ నర్స్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను ప్రకటించింది. తెలంగాణ స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్ 30 డిసెంబర్ 2022 విడుదలైంది మరియు దరఖాస్తు నమోదు ప్రక్రియ 25 జనవరి 2023న ప్రారంభమైంది మరియు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 15 ఫిబ్రవరి 2023. అర్హత గల అభ్యర్థులు TSPSC వెబ్‌సైట్‌లో చివరి తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

◆ పోస్టుల ఖాళీలు:

5204

◆ పోస్టుల వివరాలు:

◆డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ / డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ – 3,823 పోస్టులు
◆తెలంగాణ వైద్య విధాన పరిషత్ – 757 పోస్టులు
◆ఎంఎన్‌జే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ & రీజినల్ క్యాన్సర్ సెంటర్ – 81 పోస్టులు
◆దివ్యాంగులు, వయో వృద్దుల సంక్షేమ శాఖ – 08 పోస్టులు
◆తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ – 127 పోస్టులు
◆మహాత్మా జ్యోతిబా ఫులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ – 197 పోస్టులు
◆తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (గురుకులం) – 74 పోస్టులు
◆తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ – 124 పోస్టులు
◆తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ – 13 పోస్టులు

◆అర్హతలు:

అభ్యర్థులు తప్పనిసరిగా జనరల్ నర్సింగ్ & మిడ్ వైఫరీ (G.N.M) కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి మరియు AP/తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ కింద రిజిస్టర్ అయి ఉండాలి.

లేదా

అభ్యర్థి తప్పనిసరిగా యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా గుర్తింపు పొందిన సంస్థ నుండి B.Sc నర్సింగ్‌ కలిగి ఉండాలి మరియు ఆంధ్ర ప్రదేశ్ / తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ క్రింద రిజిస్టర్ అయి ఉండాలి.

వయస్సు:

తెలంగాణ స్టాఫ్ నర్సుల రిక్రూట్‌మెంట్ 2022 కి 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి.

ముఖ్యమైన తేదీలు:

తెలంగాణ స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్ 30 డిసెంబర్ 2022 విడుదలైంది మరియు దరఖాస్తు నమోదు ప్రక్రియ 25 జనవరి 2023న ప్రారంభమైంది మరియు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 15 ఫిబ్రవరి 2023.

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో విడుదలైన నోటిఫికేషన్ల వివరాలు క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.

You may also like...