ఆంధ్రప్రదేశ్ లో అసిస్టెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల జిల్లాలో ఖాళీలు

ఆంధ్రప్రదేశ్లో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు రకాల అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు అర్హతలు అప్లికేషన్ వయసు ఇతర వివరాలు క్రింద తెల్పబడిన డౌన్లోడ్ ఆప్షన్ లో ఇవ్వడం జరిగింది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన చిత్తూరులోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం.. ఒప్పంద/ఔట్ సోర్సింగ్‌ ప్రాతిపదికన 16 థియేటర్ అసిస్టెంట్, అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

◆పోస్టుల ఖాళీలు :

16

◆ఉద్యోగ వివరాలు:

అసిస్టెంట్

◆అర్హతలు :

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఏదైనా ఆసుపత్రిలో కనీసం ఐదేళ్లపాటు నర్సింగ్‌ అనుభవం ఉండాలి.

వయస్సు :

దరఖాస్తుదారుల వయసు జులై 1, 2022 నాటికి 42 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ముఖ్యమైన తేదీలు :

ఆసక్తి కలిగిన వారు జనవరి 31, 2023వ తేదీ సాయంత్రం 5 గంటల 30 నిముషాలలోపు ఆఫ్‌లైన్ విధానంలో కింది అడ్రస్‌లో అప్లికేషన్లను సమర్పించవల్సి ఉంటుంది.

జీతం :

నెలకు రూ.15,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

You may also like...