నిరుద్యోగులకు శుభవార్త 12,000 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికి ఛాన్స్

నిరుద్యోగులకు శుభవార్త 12,000 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికి ఛాన్స్. పూర్తి నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు అర్హతలు, వయస్సు, అప్లికేషన్ విధానం క్రింద తెలపబడిన డౌన్లోడ్ ఆప్షన్ లో ఇవ్వడం జరిగింది

ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి,Apply చేసుకోగలరు.

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌.. 12,523 ఎమ్‌టీఎస్‌ (నాన్ టెక్నికల్), హవల్దార్‌ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

◆పోస్టుల ఖాళీలు :

12,523

ఉద్యోగ వివరాలు :

  1. MTS
    2.హవల్దార్‌

◆అర్హతలు :

ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.

◆వయస్సు :

అలాగే అభ్యర్ధుల వయసు జనవరి 1, 2023 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

◆ముఖ్యమైన తేదీలు :

అర్హతలున్న అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో ఫిబ్రవరి 17, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

అప్లికేషన్ ఫీజు :

దరఖాస్తు సమయంలో జనరల్‌ అభ్యర్ధులు రూ.100 అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

◆సెలక్షన్ విధానం :

రాతపరీక్ష/ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్/ఫిజికల్ స్టాండర్డ్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ఏప్రిల్‌ 2023 నెలలో నిర్వహిస్తారు.

◆పరీక్ష విధానం :

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

You may also like...