ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయం కోఆర్డినేటర్ పోస్ట్లకి దరఖాస్తుల ఆహ్వానం,నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా జిల్లాలోని ఖాళీలను భర్తీ చేస్తున్నారు అర్హత గల అభ్యర్థులు వయస్సు అర్హతలు అప్లికేషన్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది పూర్తి నోటిఫికేషన్ చూసి ఆసక్తి ఉంటే అప్లై చేసుకోగలరు

పశ్చిమగోదావరి జిల్లా SBCC కోఆర్డినేటర్ యందు ఖాళీగా ఉన్న పోస్టు ఎంపిక నిమిత్తం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించబడునని ప్రకటించడమైనది.

◆ ముఖ్యమైన తేదీలు:

ఆసక్తి గల అభ్యర్థులు తేదీ 19/ 1/ 2023 నుంచి 24/1 /2023 సాయంత్రం 3 గంటల లోపుగా జిల్లా వెబ్సైట్ నందు దరఖాస్తు చేయ వచ్చును.

◆అర్హతలు:

దరఖాస్తుదారు కమ్యూనికేషన్స్ పబ్లిక్ రిలేషన్స్, సోషల్ సైన్సెస్, మేనేజ్మెంట్ లేదా ఇలాంటి రంగంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండవలెను.

◆ దరఖాస్తు విధానం:

ఆన్లైన్ ద్వారా

ఫిజికల్ Resume మరియు సర్టిఫికెట్లను ఈ కార్యాలయంలో కార్యాలయ సమయంలో సమర్పించాలి. ఆసక్తి గల దరఖాస్తుదారులకు జిల్లా కలెక్టర్ వారిచే మౌఖిక పరీక్ష నిర్వహించి అభ్యర్థులు ఎంపిక చేయబడును.

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

You may also like...