ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉద్యోగ నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ లో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. జిల్లాలో ఉన్న ఉద్యోగ ఖాళీల ను భర్తీ చేస్తున్నారు. అర్హతలు, వయస్సు, ఉద్యోగ ఖాళీలు, నోటిఫికేషన్, అప్లికేషన్ విధానం పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడిన పట్టికలో & నోటిఫికేషన్ ఆప్షన్ లో ఉన్నవి చూడగలరు.

వైద్య ఆరోగ్యశాఖ విజయవాడ ఆంధ్ర ప్రదేశ్ వారి ఆదేశాల ప్రకారం ఈ క్రింద తెలిపిన పోస్టులను కాంట్రాక్టు / ఔట్సోర్సింగ్ పద్ధతి పై మెరిట్ మరియు రిజర్వేషన్ల ప్రకారం వివిధ కార్యాలయాల్లో నియామకాలు జరుపుటకు అనుమతి ఇచ్చిన కారణంగా దరఖాస్తులు కోరడమైనది .

కావున అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తులను OFFICIAL వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని సంబంధిత జిరాక్స్ ను జతపరిచి తేదీ 17-1- 2023 నుండి 21-1- 2023 వరకు సాయంత్రం 5 గంటల లోపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వారి కార్యాలయం, విశాఖపట్నం నందు సమర్పించగలరని కోరడమైనది.


◆ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో విడుదలైన ఉద్యోగ నోటిఫికేషన్ లకు సంబంధించిన వివరాలు క్రింద తెలుపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది ◆

You may also like...