AP గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగాలు,జిల్లాలో ఖాళీలు,పోస్టుల ఖాళీలు
గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరిలో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనున్నది సుమారుగా 20 కేటగిరిలో దాదాపు 14523 పోస్టులను భర్తీ చేస్తారని తెలుస్తుంది ఈ ఉద్యోగాలన్నిటిని మూడో విడత నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే అవకాశాలు ఉన్నవి.

◆పోస్టుల ఖాళీలు:
◆గ్రేడ్-5- పంచాయతీ కార్యదర్శిలు 182
◆డిజిటల్ అసిస్టెంట్ 736
◆వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ 578
◆ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ 467
◆ఆర్టికల్చర్ అసిస్టెంట్ 1005
◆ సేరికల్చర్ అసిస్టెంట్ 23
◆పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ 4765
◆ఫిషరీ అసిస్టెంట్ 60
◆ఇంజినీరింగ్ అసిస్టెంట్ 982
◆వీఆర్వో గ్రేడ్-2 112
◆విలేజ్ సర్వేయర్ అసిస్టెంట్ 990
◆వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ 170
◆వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ 197
◆ వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ 153
◆వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ 371
◆వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ నాలెడ్జ్ 36
◆వార్డ్ ఎనిమిటి సెక్రటరీ 459
◆ఏఎన్ఎం 618
◆మహిళా పోలీస్ 1092
◆ఎనర్జీ అసిస్టెంట్ 1127
- AP ఆర్టీసీ లో ఉద్యోగ వివరాలు జూనియర్ అసిస్టెంట్,కండక్టర్,డ్రైవర్లు
- 5000 వేల ఖాళీలతో భారీ నోటిఫికేషన్ విడుదల, రాష్ట్రాల ప్రకారం ఖాళీల వివరాలు, OFFICIAL NOTIFICATION
- ఆంధ్రప్రదేశ్ లో ఈ -డివిజనల్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జిల్లాలో ఖాళీలు, OFFICIAL NOTIFICATION
- AP కలెక్టర్ కార్యాలయం,జిల్లాలో ఖాళీలు, జూనియర్ సహాయకులు, ఆఫీస్ సబ్ ఆర్డినేట్
- AP బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్, టైపిస్ట్, అటెండర్
Recent Comments