ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష కార్యాలయం ఉద్యోగ నోటిఫికేషన్, జూనియర్ అసిస్టెంట్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు

సమగ్ర శిక్ష కార్యాలయం నందు పొరుగు సేవలు ఔట్సోర్సింగ్ పద్ధతిలో జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు మరియు ఆఫీసు అబార్డినేటుగా పనిచేయుటకు అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరడమైనది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవలసిందిగా కోరడమైనది. దరఖాస్తులు సమర్పించవలసిన చివరి తేదీ 31 2023 సాయంత్రం 5 గంటల లోపు పంపవలసినదిగా కోరడమైనది.

ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష కార్యలయంలో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. జిల్లాలో ఉన్న ఉద్యోగ ఖాళీల ను భర్తీ చేస్తున్నారు. అర్హతలు, వయస్సు, ఉద్యోగ ఖాళీలు, నోటిఫికేషన్, అప్లికేషన్ విధానం పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడిన పట్టికలో & నోటిఫికేషన్ ఆప్షన్ లో ఉన్నవి చూడగలరు.

సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో పొరుగు సేవలు ఔట్సోర్సింగ్ పద్ధతిలో జూనియర్ అసిస్టెంట్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, ఆఫీస్ సబార్డినేట్ గా పనిచేయడానికి అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.

◆పోస్టుల ఖాళీలు:

37

◆పోస్టుల వివరాలు & అర్హతలు:

1.జూనియర్ అసిస్టెంట్:

◆ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ◆కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటుగా టైపింగ్ స్కిల్స్ వాటితో పాటుగా MS OFFICE,PGDCA/DCA/ ఇంజనీరింగ్ సర్టిఫికెట్ ఏదైనా డిగ్రీ పాటు కంప్యూటర్స్.

2.డేటా ఎంట్రీ ఆపరేటర్:

◆ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ◆కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటుగా టైపింగ్ స్కిల్స్ వాటితో పాటుగా MS OFFICE,PGDCA/DCA/ ఇంజనీరింగ్ సర్టిఫికెట్ ఏదైనా డిగ్రీ పాటు కంప్యూటర్స్.

3.ఆఫీస్ సబ్ ఆర్డినెట్:

◆10th క్లాస్ ఉత్తీర్ణులై ఉండాలి
◆ తెలుగు & ఇంగ్లీషు చదవడం రాయడం వచ్చి ఉండాలి.

◆ జీతం:

◆ ముఖ్యమైన తేదీలు:

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఈనెల 31వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తుల సమర్పించాలని తెలిపారు .

◆ సెలెక్షన్ విధానం:


◆ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో విడుదలైన ఉద్యోగ నోటిఫికేషన్ లకు సంబంధించిన వివరాలు క్రింద తెలుపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది ◆

You may also like...