AP జిల్లా కలెక్టరేట్ కార్యలయం ఉద్యోగ నోటిఫికేషన్,జిల్లాలో పోస్టుల ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. జిల్లాలో ఉన్న ఉద్యోగ ఖాళీల ను భర్తీ చేస్తున్నారు. అర్హతలు, వయస్సు, ఉద్యోగ ఖాళీలు, నోటిఫికేషన్, అప్లికేషన్ విధానం పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడిన పట్టికలో & నోటిఫికేషన్ ఆప్షన్ లో ఉన్నవి చూడగలరు.

విశాఖపట్నం జిల్లా రెవెన్యూ శాఖ మరియు ఎన్నికల విభాగంలో గల ఔట్సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీ కొరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానించడమైనది.

◆ ఉద్యోగం పేరు:

డేటా ఎంట్రీ ఆపరేటర్

ఖాళీల సంఖ్య :

7

◆అర్హతలు:

1.ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

  1. కంప్యూటర్ MS ఆఫీస్ నందు డిప్లమా లేదా పిజి డిప్లమా ఉత్తీర్ణులై ఉండాలి.
    3.సంబంధిత రంగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడును.

◆వయస్సు:

18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు( ప్రభుత్వ నిబంధనలు ప్రకారం రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులకు వయోపరిమితి చదిలింపు కలదు).

◆ జీతం:

18,500

◆ ముఖ్యమైన తేదీలు:

◆దరఖాస్తు చేయవలసిన చివరి తేదీ 19-1-2023 సాయంత్రం 5 గంటల లోపు, కావున ఆసక్తి గల అభ్యర్థులు ఈ ప్రకటనతో జత చేయబడిన దరఖాస్తు నమూనా ప్రకారం వివరములతో పాటు ఈ క్రింద పేర్కొన్న సర్టిఫికెట్స్ జిరాక్స్ జతపరిచి తమ దరఖాస్తులను జిల్లా కలెక్టరేట్ వారి కార్యాలయంలో ప్రత్యేకంగా ఉంచిన బాక్స్ నందు నిర్దేశించిన తేదీ మరియు సమయం లోపు దరఖాస్తు చేయవలెను.

◆కావాల్సిన డాకుమెంట్స్:

1.అర్హత సర్టిఫికెట్

2.కుల దృవీకరణ పత్రము
3.రేషన్ కార్డు
4.ఆధార్ కార్డు
5.పని అనుభవం సర్టిఫికెట్
6.ఇతర సర్టిఫికెట్లు

అన్ని అర్హతలు గల అభ్యర్థులు మాత్రమే ఇంటర్వ్యూ తేదీ మరియు సర్టిఫికేట్ పరిశీలన తేదీలు విడిగా తెలియజేయబడును. ఈ భర్తీ ప్రక్రియ జిల్లా కలెక్టర్ వారి అధ్యక్షతన గల APCOS జిల్లా ఔట్సోర్సింగ్ కమిటీ విశాఖపట్నం జిల్లా వారి ఆధ్వర్యంలో పూర్తిగా పారదర్శకంగా, మెరిట్ ,పని అనుభవం మరియు రూరల్ రిజర్వేషన్ ప్రాతిపదికగా జరుగును.



◆ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో విడుదలైన ఉద్యోగ నోటిఫికేషన్ లకు సంబంధించిన వివరాలు క్రింద తెలుపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది ◆


You may also like...