ఆంధ్రప్రదేశ్ లో 152 అసిస్టెంట్ వార్డ్ క్లీనర్ సపోర్టింగ్ స్టాప్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ లో 152 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జిల్లాల ప్రకారం ఖాళీలను భర్తీ చేస్తున్నారు. జిల్లాలో ఉన్న ఉద్యోగ ఖాళీల ను భర్తీ చేస్తున్నారు. అర్హతలు, వయస్సు, ఉద్యోగ ఖాళీలు, నోటిఫికేషన్, అప్లికేషన్ విధానం పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడిన పట్టికలో & నోటిఫికేషన్ ఆప్షన్ లో ఉన్నవి చూడగలరు.

కాకినాడలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం భాగంగా ఒప్పంద /ఔట్సోర్సింగ్ ప్రతిపాదికన క్రింది పోస్టులకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు.

◆పోస్టుల ఖాళీలు :

152

◆అర్హతలు :


పోస్టును అనుసరించి పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఎంబిబిఎస్ పిజి డిప్లమా ,బిడిఎస్, ఎంఫిల్ పిజి ఉత్తీర్ణులై ఉండాలి.

◆ పోస్టుల ఖాళీల వివరాలు

 • పీడియాట్రిషన్ 10 పోస్టులు
 • 2.గైనకాలజిస్ట్ 5 పోస్టులు
 • 5.మెడికల్ ఆఫీసర్ డెంటల్ అసిస్టెంట్ సర్జన్ 3 పోస్టులు 6.క్లినికల్ సైకాలజిస్ట్ 2 పోస్టులు
 • 7. హెల్త్ విజిటర్ 2 పోస్టులు
  8.స్టాటిస్టికల్ అసిస్టెంట్ 1 పోస్టు
 • 9.ల్యాబ్ టెక్నీషియన్ 10 పోస్టులు
  • 10.సపోర్టింగ్ సెక్యూరిటీ 2 పోస్టులు
 • 11.కౌన్సిలర్ ఒక పోస్టు
 • స్టాఫ్ నర్స్ 39 పోస్టులు
  13.కుక్/ కేర్ 1 పోస్ట్
  14.వార్డ్ క్లీనర్ 4 పోస్టులు
  15.డెంటల్ టెక్నీషియన్ 2 పోస్టులు హాస్పిటల్
  16.అటెండెంట్ 2 పోస్టులు
  17.శానిటరీ అటెండెంట్ 1 పోస్టు
 • 18.ఆడియోమెట్రీ మెట్రికేషన్ మేనేజర్ 1 పోస్టు

◆వయస్సు :

వయస్సు 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉండాలి
నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

◆ముఖ్యమైన తేదీలు:

ముఖ్యమైన తేదీలు దరఖాస్తులకు చివరి తేదీ 12 -1- 2023
తుది మెరిట జాబితా వెల్లడి 25-1-2023
నియామక ఉత్తర్వులు జారీ 28- 1- 2023

◆ దరఖాస్తు విధానం

దరఖాస్తు విధానం ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులను డిఎంహెచ్వో కాకినాడ కార్యాలయంలో అందజేయాలి.

________________________________________________

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
◆ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో విడుదలైన ఉద్యోగ నోటిఫికేషన్ లకు సంబంధించిన వివరాలు క్రింద తెలుపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది ◆

You may also like...