AP వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉద్యోగ నోటిఫికేషన్, జిల్లాలో పోస్టుల ఖాళీలు OFFICIAL NOTIFICATION

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జిల్లాల ప్రకారం ఖాళీలను భర్తీ చేస్తున్నారు. జిల్లాలో ఉన్న ఉద్యోగ ఖాళీల ను భర్తీ చేస్తున్నారు. అర్హతలు, వయస్సు, ఉద్యోగ ఖాళీలు, నోటిఫికేషన్, అప్లికేషన్ విధానం పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడిన పట్టికలో & నోటిఫికేషన్ ఆప్షన్ లో ఉన్నవి చూడగలరు.

కర్నూలు జిల్లాలో ECG టెక్నీషియన్ ఉద్యోగాలను కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయుట కొరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్టు ఒక ఉద్యోగ ప్రకటన ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కర్నూలు/ నంద్యాలలో ECG టెక్నీషియన్ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తున్నారు. పూర్తి నోటిఫికేషన్ చూసి ఆసక్తి ఉంటే ఇంటర్వ్యూ కి హాజరు కాగలరు.

◆పోస్టుల ఖాళీలు :

01

◆ఉద్యోగాలు :

ECG టెక్నీషియన్

◆వయస్సు :

కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు
నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

◆ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 07-01-2023
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 10-01-2023

◆అర్హతలు :

  1. రెండు సంవత్సరాల ECG టెక్నీషియన్ కోర్సు పూర్తి చేసి ఉండాలి
  2. Must be registered in APPMB.

◆ ఇంటర్వ్యూ:

The Office of the District Medical and Health Officer, Kurnool on 10.01.2023 between 10.30 AM to 5.00 PM.
ఇంటర్వ్యూ కు హాజరు అయ్యే వాళ్ళు అప్లికేషన్ ఫారం వాటితో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్స్ & జిరాక్స్ సర్టిఫికెట్స్ తో హాజరు కావలెను.

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
◆ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో విడుదలైన ఉద్యోగ నోటిఫికేషన్ లకు సంబంధించిన వివరాలు క్రింద తెలుపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది ◆

You may also like...