ఆంధ్రప్రదేశ్ ICDS ప్రాజెక్టు కార్యాలయంలో 150 ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జిల్లాల ప్రకారం ఖాళీలను భర్తీ చేస్తున్నారు. జిల్లాలో ఉన్న ఉద్యోగ ఖాళీల ను భర్తీ చేస్తున్నారు. అర్హతలు, వయస్సు, ఉద్యోగ ఖాళీలు, నోటిఫికేషన్, అప్లికేషన్ విధానం పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడిన పట్టికలో & నోటిఫికేషన్ ఆప్షన్ లో ఉన్నవి చూడగలరు.

ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. వైఎస్సార్‌ జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యాలయం పోస్టులను భర్తీ చేయనుంది. వైఎస్సార్‌ జిల్లాలోని వివిధ ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేయనున్నారు. మహిళా అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

◆పోస్టుల ఖాళీలు :

148

◆పోస్టుల ప్రకారం ఖాళీలు :

1.అంగన్వాడీ వర్కర్‌ -37

2.అంగన్వాడీ హెల్పర్‌ -108

3.అంగన్వాడీ మిని వర్కర్‌ -03

◆విద్య అర్హతలు :

అంగన్‌వాడీ వర్కర్‌ పోస్టులకు 10వ తరగతి, అంగన్‌వాడీ హెల్పర్, అంగన్‌వాడీ మినీ వర్కర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏడో తరగతి పూర్తి చేసి ఉండాలి.

◆వయస్సు :

కనీస వయస్సు: 21 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు

◆ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 05-01-2023
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 11-01-2023

◆ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :


12/01/2023
ఉదయం :11 గంటలకు


◆ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :


సంబంధిత రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం

◆అప్లికేషన్ విధానం :

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
◆ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో విడుదలైన ఉద్యోగ నోటిఫికేషన్ లకు సంబంధించిన వివరాలు క్రింద తెలుపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది ◆

You may also like...