ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయం 3rd నోటిఫికేషన్ జిల్లాల ప్రకారం ఖాళీల వివరాలు

గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టాలని ఖాళీల వివరాలు సేకరించాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు.

జిల్లాల మొత్తం 612 సచివాలయాలు ఉన్నాయి వీటి పరిధిలో మొత్తం వెయ్యి ఖాళీలు ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు.

◆పోస్టుల ఖాళీలు:

◆ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగ ఖాళీలు 9
◆డిజిటల్ అసిస్టెంట్ 92
◆వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ 44

◆వ్యవసాయ అసిస్టెంట్ 12

◆ఉద్యాన అసిస్టెంట్ 180
◆ ఫిషరీస్ అసిస్టెంట్ 2
◆ వెటర్నరీ అసిస్టెంట్ 256

ఇంజినీరింగ్ అసిస్టెంట్ 65

◆విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ వీఆర్వో 28
◆సర్వేయర్ అసిస్టెంట్ 114
◆వార్డు శానిటేషన్ ఎన్విరాన్మెంట్ కార్యదర్శి 7
◆ప్లానింగ్ రెగ్యులేషన్ కార్యదర్శి 28
◆విద్యా డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి 3
◆సంక్షేమ అభివృద్ధి కార్యదర్శి 5
◆ఎనిమిటిస్ కార్యదర్శి 8
◆ అడ్మిన్ కార్యదర్శి 2
◆మహిళా పోలీసు 94
◆ఎనర్జీ అసిస్టెంట్ 12
◆ ఏఎన్ఎం పోస్టులు 63 ఖాళీలు ఉన్నవి.

రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయం మూడవ నోటిఫికేషన్ ద్వారా గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ ఉద్యోగ ఖాళీలన్నిటిని ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే అవకాశాలున్నట్టు తెలపడం జరిగింది.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

◆ ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ వెబ్సైట్లో సమాచారం ఇవ్వడం జరుగుతుంది. ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ సమాచారం share చేయండి ◆

◆◆◆◆◆◆◆◆●◆◆◆●●●◆●◆◆◆◆●●◆◆◆

You may also like...