ఆంధ్రప్రదేశ్ APCOS ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీల వివరాలు

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జిల్లాల ప్రకారం ఖాళీలను భర్తీ చేస్తున్నారు. జిల్లాలో ఉన్న ఉద్యోగ ఖాళీల ను భర్తీ చేస్తున్నారు. అర్హతలు, వయస్సు, ఉద్యోగ ఖాళీలు, నోటిఫికేషన్, అప్లికేషన్ విధానం పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడిన పట్టికలో & నోటిఫికేషన్ ఆప్షన్ లో ఉన్నవి చూడగలరు.

◆పోస్టుల ఖాళీలు :

12

◆ఉద్యోగాలు :

OT టెక్నీషియన్

◆వయస్సు :

కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు
నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

◆ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 04-01-2023
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 10-01-2023

◆అర్హతలు :

  1. Must possess Diploma in Medical Sterilization Management & Operation Theatre Technician.
  2. Must be registered in APPMB.

◆ దరఖాస్తు విధానం

దరఖాస్తు పాటు విద్యార్హతలు జిరాక్స్ కాపీని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం విశాఖపట్నం నందు సమర్పించ కోరుచున్నాము.

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
◆ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో విడుదలైన ఉద్యోగ నోటిఫికేషన్ లకు సంబంధించిన వివరాలు క్రింద తెలుపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది ◆

You may also like...