AP కోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అన్ని జిల్లాల వారికి అవకాశం

ఆంధ్రప్రదేశ్ లో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. జిల్లాలో ఉన్న ఉద్యోగ ఖాళీల ను భర్తీ చేస్తున్నారు. అర్హతలు, వయస్సు, ఉద్యోగ ఖాళీలు, నోటిఫికేషన్, అప్లికేషన్ విధానం పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడిన పట్టికలో & నోటిఫికేషన్ ఆప్షన్ లో ఉన్నవి చూడగలరు.

◆పోస్టుల ఖాళీలు:

39

◆అర్హతలు

అభ్యర్థి డిగ్రీ (లా) కలిగి ఉండాలి.

◆ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 17-11-2022
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 08-12-2022 రాత్రి 11:59 వరకు
హాల్ టికెట్ డౌన్‌లోడ్: 29-12-2022 నుండి 07-01-2023 వరకు
స్క్రీనింగ్ టెస్ట్ తేదీ: 07-01-2023

◆వయస్సు:

18-42 సంవత్సరాలలోపు ఉన్న వాళ్ళు అప్లై చేయవచ్చు
నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

◆కావలసిన డాక్యుమెంట్స్

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

You may also like...