నిరుద్యోగులకు శుభవార్త రాష్ట్రంలో ఇంటర్మీడియట్ బోర్డులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

రాష్ట్రంలో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. జిల్లాలో ఉన్న ఉద్యోగ ఖాళీల ను భర్తీ చేస్తున్నారు. అర్హతలు, వయస్సు, ఉద్యోగ ఖాళీలు, నోటిఫికేషన్, అప్లికేషన్ విధానం పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడిన పట్టికలో & నోటిఫికేషన్ ఆప్షన్ లో ఉన్నవి చూడగలరు

తెలంగాణ రాష్ట్ర కళాశాల, సాంకేతిక విద్యలో 71 లైబ్రేరియన్‌ (కమిషనర్ ఆఫ్‌ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, కమిషనర్ ఆఫ్‌ టెక్నికల్ ఎడ్యుకేషన్) పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్పీయస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

◆పోస్టుల ఖాళీలు

71

◆అర్హతలు:

◆లైబ్రేరియన్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్:

Must possesses a Bachelor Degree in Arts, Science or Commerce and a Postgraduate Degree in Library Science with first or second class with not less than 50% of marks from a university in India established or incorporated by of under a central act, state act, or a provincial act, or an institute recognized by the University Grants Commission or an equivalent qualification.

  1. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లైబ్రరీ సైన్స్‌ డిగ్రీ & and a Postgraduate Degree in Library Science with first or second class with not less than 50% of marks from a university కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి.

◆లైబ్రేరియన్ టెక్నికల్ ఎడ్యుకేషన్

  1. లైబ్రరీ సైన్స్/ ఇన్ఫర్మేషన్ సైన్స్/ డాక్యుమెంటేషన్ సైన్స్‌ స్పెషలైజేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి.
    2.అలాగే యూజీసీ నెట్‌/స్లెట్‌/సెట్‌లో అర్హత సాధించి ఉండాలి.

◆ వయస్సు:

దరఖాస్తుదారుల వయసు జులై 1, 2022వ తేదీ నాటికి తప్పనిసరిగా
18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

◆ ముఖ్యమైన తేదీలు:

ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో 21-01-2023 నుండి ఫిబ్రవరి 10, 2023వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ జనవరి 21 నుంచి ప్రారంభమవుతుంది.

◆సెలక్షన్ విధానం:

రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

రాత పరీక్ష 2023 మే/జూన్ నెలలో నిర్వహిస్తారు.

◆జీతం:

రూ.54,220ల నుంచి రూ.1,33,630ల వరకు జీతం

◆సిలబస్ & పరీక్ష విధానం:

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

You may also like...