పురపాలక శాఖలో జూనియర్ అకౌంట్ ఆఫీసర్ అకౌంట్స్ ఆఫీసర్ సీనియర్ అకౌంటెంట్ పోస్టులకి నోటిఫికేషన్

రాష్ట్రంలో లో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. జిల్లాలో ఉన్న ఉద్యోగ ఖాళీల ను భర్తీ చేస్తున్నారు. అర్హతలు, వయస్సు, ఉద్యోగ ఖాళీలు, నోటిఫికేషన్, అప్లికేషన్ విధానం పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడిన పట్టికలో & నోటిఫికేషన్ ఆప్షన్ లో ఉన్నవి చూడగలరు.

◆పోస్టుల ఖాళీలు:

78

◆ఉద్యోగాలు:

  1. అకౌంట్స్ ఆఫీసర్
    2.జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్
  2. సీనియర్ అకౌంటెంట్

◆ అర్హత:

అభ్యర్థులు డిగ్రీ (కామర్స్) కలిగి ఉండాలి.

◆వయస్సు:

18 నుంచి 44 సంవత్సరాలు మధ్యలో ఉండాలి.

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి ఐదు సంవత్సరాల వయోపరిమితి ఉంటుంది.

◆ జీతం:

Rs.45,960-
Rs.1,24,150

◆సెలెక్షన్ విధానం

వ్రాత పరీక్ష ఆధారంగా జాబ్ సెలెక్షన్ ఉంటుంది

◆ముఖ్యమైన తేదీలు

అప్లికేషన్ ప్రారంభ తేదీ:20/01/2023

అప్లికేషన్ చివరి తేదీ: 11/02/2023.


◆ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో విడుదలైన ఉద్యోగ నోటిఫికేషన్ వివరాలు క్రింద తెలిపిన పేజీలో ఇవ్వడం జరిగింది ◆

You may also like...