AP గ్రామ వార్డు సచివాలయం 3rd నోటిఫికేషన్, ఖాళీల భర్తీకి రాష్ట్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీల భర్తీకి రాష్ట్రప్రభుత్వం ఆమోదం

పోస్టుల ఖాళీలు:

7000 కి పైగా

◆గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏర్పడ్డ ఖాళీలను భర్తీ చేయండి
◆గత నియామక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా చేపట్టారని మంచి పేరు వచ్చింది
◆మళ్లీ ఎలాంటి లోపం లేకుండా సమర్థవంతంగా వీరి నియామక ప్రక్రియను చేపట్టాలి

◆అన్ని ప్రభుత్వ విభాగాలనుంచి ఖాళీల వివరాలను సేకరిస్తున్నామని తెలిపిన అధికారులు

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

You may also like...