ఆంధ్రప్రదేశ్ లో అసిస్టెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ లో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. జిల్లాలో ఉన్న ఉద్యోగ ఖాళీల ను భర్తీ చేస్తున్నారు. అర్హతలు, వయస్సు, ఉద్యోగ ఖాళీలు, నోటిఫికేషన్, అప్లికేషన్ విధానం పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడిన పట్టికలో & నోటిఫికేషన్ ఆప్షన్ లో ఉన్నవి చూడగలరు.

◆పోస్టుల ఖాళీలు:

01

◆ఉద్యోగాలు:

ప్రోగ్రామ్ అసిస్టెంట్

◆ అర్హత:

4 years bachelors Degree in Agriculture from ICAR accredited University

◆వయస్సు:

42 సంవత్సరాలలోపు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి ఐదు సంవత్సరాల వయోపరిమితి ఉంటుంది.

◆ జీతం:

35400+DA+HRA

◆సెలెక్షన్ విధానం

ఇంటర్వ్యూ ఆధారంగా జాబ్ సెలెక్షన్ ఉంటుంది

◆ముఖ్యమైన తేదీలు

ఇంటర్వ్యూలు జరుగు అడ్రస్:

కృషి విజ్ఞాన్ కేంద్ర,
పార్వతీపురం మన్యం జిల్లా,
ఉదయం 10 నుండి ఇంటర్వ్యూలు ప్రారంభం
తేదీ:09/01/2023


◆ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో విడుదలైన ఉద్యోగ నోటిఫికేషన్ వివరాలు క్రింద తెలిపిన పేజీలో ఇవ్వడం జరిగింది ◆

You may also like...