ఆంధ్రప్రదేశ్ లో పౌరసరఫరాల సంస్థల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ లోని పౌరసరఫరాల సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. జిల్లాలో ఉన్న ఉద్యోగ ఖాళీల ను భర్తీ చేస్తున్నారు. అర్హతలు, వయస్సు, ఉద్యోగ ఖాళీలు, నోటిఫికేషన్, అప్లికేషన్ విధానం పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడిన పట్టికలో & నోటిఫికేషన్ ఆప్షన్ లో ఉన్నవి చూడగలరు

◆ఆంధ్రప్రదేశ్ లో పౌరసరఫరాల సంస్థల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్◆

ఆంధ్రప్రదేశ్ లోని పౌరసరపర సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అకౌంటెంట్ గ్రేడ్-3 ఉద్యోగాలను కాంట్రాక్టు విధానంలో భర్తీ చేస్తున్నారు. ఇందులో ఉన్న ఉద్యోగ ఖాళీల వివరాలు కింద తెలిపిన డౌన్లోడ్ ఆప్షన్ లో ఉన్నవి

◆ఉద్యోగ ఖాళీలు:


02

◆ అర్హతలు:

CA లేదా CMA సెమీ క్వాలిఫైడ్ ఇంటర్ పాస్ అయి ఉండాలి. వాటితో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. రెండు సంవత్సరాల సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి .

◆జీతం:

30000 నెలకు

◆వయస్సు:


1.జనరల్ కేటగిరి వారికి- 35 సంవత్సరాలు
2.రిజర్వ్డ్ కేటగిరి వారికి- 40 సంవత్సరాలు

◆అప్లికేషన్స్ పంపించు చిరునామా:

జాయింట్ కలెక్టర్ అండ్

E.0.E.D

ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ కాంపౌండ్,

కాకినాడ

◆ ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ చివరి తేదీ 19/1/2023

————————————————————————-

◆ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో విడుదలైన ఉద్యోగ నోటిఫికేషన్ల వివరాలు కింద తెలుపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది◆

You may also like...