మున్సిపల్ & అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో 1300 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల అన్ని జిల్లాల వారికి అవకాశం

మున్సిపల్ & అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో 1300 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల అన్ని జిల్లాల వారికి అవకాశం

రాష్ట్రంలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఖాళీలను భర్తీ చేసే ఉద్దేశంతో అన్ని విభాగాల్లో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ చేస్తోంది. వరుసగా గ్రూప్‌-1, గ్రూప్‌-4, గ్రూప్‌-2.. ఇలా ఇప్పుడు గ్రూప్‌-3 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 1,365 పోస్టులకు గ్రూప్‌-3 నోటిఫికేషన్‌ శుక్రవారం విడుదల చేసింది టీఎస్పీఎస్సీ. టీఎస్పీఎస్సీ బోర్డు ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. దరఖాస్తుల ప్రక్రియ 2023 జనవరి 24వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 23వ తేదీతో అప్లికేషన్‌ గడువు ముగుస్తుంది.


You may also like...