నిరుద్యోగులకు శుభవార్త 5000 వేల కి పైగా పోస్టులకి భారీ నోటిఫికేషన్ విడుదల అన్ని జిల్లాల వారికి ఛాన్స్

రాష్ట్రంలో 5204 వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. జిల్లాలో ఉన్న ఉద్యోగ ఖాళీల ను భర్తీ చేస్తున్నారు. అర్హతలు, వయస్సు, ఉద్యోగ ఖాళీలు, నోటిఫికేషన్, అప్లికేషన్ విధానం పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడిన పట్టికలో & నోటిఫికేషన్ ఆప్షన్ లో ఉన్నవి చూడగలరు.

వైద్య మరియు ఆరోగ్య శాఖలో వివిధ స్థాయిలలో 524 స్టాఫ్ నర్స్ లో పోస్ట్లు ప్రత్యక్ష నియమకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది తెలంగాణలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 5204 పోస్టులకి స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా నియమకాలు చేపట్టనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొంది .

◆ ముఖ్యమైన తేదీలు

అర్హులైన అభ్యర్థులు జనవరి 25 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

◆పోస్టుల ఖాళీలు:

◆ డిఎంఈ ,డి హెచ్ పరిధిలో -383

◆వైద్య విధాన పరిషత్ లో -757


◆డి ఎం ఈ, డి హెచ్ -383


◆వైద్య విధాన పరిషత్ -757

◆ఎం.ఎన్.జే క్యాన్సర్ హాస్పిటల్- 81


◆సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ -8

◆తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్- 127


◆ బిసి వెల్ఫేర్ రెసిడెన్షియల్ -197

◆ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ -74

◆సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్- 124

◆తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ -13


You may also like...