గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల 783 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్

రాష్ట్రంలో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. జిల్లాలో ఉన్న ఉద్యోగ ఖాళీల ను భర్తీ చేస్తున్నారు. అర్హతలు, వయస్సు, ఉద్యోగ ఖాళీలు, నోటిఫికేషన్, అప్లికేషన్ విధానం పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడిన పట్టికలో & నోటిఫికేషన్ ఆప్షన్ లో ఉన్నవి చూడగలరు.

◆గ్రూప్-2 నోటిఫికేషన్ ◆

పోస్టులు ఖాళీలు:

 783

◆ ముఖ్యమైన తేదీలు

వచ్చే నెల 18 నుంచి ఫిబ్రవరి 16వ తేదీ వరకు అప్లికేషన్ స్వీకరించినట్లు ప్రకటన

రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త . గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదలైంది . టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 783 పోస్టులను భర్తీ చేయనున్నారు వచ్చే నెల 18 నుంచి ఫిబ్రవరి 16వ తేదీ వరకు అప్లికేషన్ స్వీకరించినట్లు TSPSC వెల్లడించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు TSPSC వెబ్సైట్లో త్వరలోనే అందుబాటులో ఉంటుందని ప్రకటించారు.


You may also like...