ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయం 3rd నోటిఫికేషన్, జిల్లాలో ఖాళీల భర్తీ

AP నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు సచివాలయ లో ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ ఈరోజు రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయం 3rd నోటిఫికేషన్, జిల్లాలో ఖాళీల భర్తీ వెంటనే.

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఈరోజు ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగింది ఆ వివరాలు ఈ విధంగా ఉన్నవి.
గ్రామ సచివాలయాన్ని యూనిట్ గా తీసుకొని కావలసినంత మంది సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు .రాష్ట్ర వ్యాప్తంగా 15 వేల గ్రామ వార్డు సచివాలయాల్లో తగినంత సిబ్బందిని సమకూర్చుకొని ఖాళీలు ఉన్నచోట వెంటనే నియమకాలు చేపట్టాలని ఆదేశించారు.

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

You may also like...