ఆంధ్రప్రదేశ్ లో ప్రోగ్రాం అసిస్టెంట్, కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ లో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. జిల్లాలో ఉన్న ఉద్యోగ ఖాళీల ను భర్తీ చేస్తున్నారు. అర్హతలు, వయస్సు, ఉద్యోగ ఖాళీలు, నోటిఫికేషన్, అప్లికేషన్ విధానం పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడిన పట్టికలో & నోటిఫికేషన్ ఆప్షన్ లో ఉన్నవి చూడగలరు.

ఆంధ్రప్రదేశ్ లో ప్రోగ్రాం అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా మూడు రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు అర్హత కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి ఆసక్తి ఉంటే ఇంటర్వ్యూలకు హాజరు కాగలరు.

◆పోస్టుల ఖాళీలు

1.ప్రోగ్రామ్ అసిస్టెంట్

2.కంప్యూటర్ అసిస్టెంట్

Notification pertaining to filling up of vacant posts of Programme Assistant (Farm Manager),
Programme Assistant (Lab Technician) and Programme Assistant (Computer), temporarily on
Contractual basis, Coterminous with KVK Scheme as per reference cited above

At Krishi Vigyan
Kendra, Kondempudi, Butchayyapeta (M), Anakapalle Dt.
The Walk-in -Interview will be held on 27.12.2022 at 10.00 AM at Krishi Vigyan Kendra,
Kondempudi, Butchayyapeta (M), Anakapalle District.

The interested eligible candidates should
appear for interview and need to bring a copy of their bio-data with latest passport photo and one set
of attested Xerox copies of all the certificates. The candidates should bring original copies of their
certificates for verification.

The above posts are purely on temporary on contractual basis, coterminous with the KVK
scheme and will be engaged initially for one year and likely to be extended and also agreeing on
condition that they have no right to claim for regularization of contractual services and can be
terminated at any time without giving prior notice.
The Programme Coordinator, KVK, Kondempudi has right to alter any item in the
notification or cancel at any time as per the laid out procedures in vogue.
The notification may please be displayed on the Notice Boards, Placement cell and any other
prominent display points at your institution. I request that wide publicity may also be given among
various qualified and deserving candidates and through scrolling in your websites.


You may also like...