212 ఖాళీల కు భారీ నోటిఫికేషన్ విడుదల ,అన్ని జిల్లాల వారికి అవకాశం OFFICIAL NOTIFICATION

శుభవార్త.. 212 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సంస్థ లో ఉన్న ఉద్యోగ ఖాళీల ను భర్తీ చేస్తున్నారు. అర్హతలు, వయస్సు, ఉద్యోగ ఖాళీలు, నోటిఫికేషన్, అప్లికేషన్ విధానం పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడిన పట్టికలో & నోటిఫికేషన్ ఆప్షన్ లో ఉన్నవి చూడగలరు

తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌)..

◆పోస్టుల ఖాళీలు:

212 గ్రాడ్యుయేట్‌ ఇంజనీర్, డిప్లొమా అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

◆పోస్టుల వివరాలు:

  1. గ్రాడ్యుయేట్‌ ఇంజనీర్‌ ఖాళీలు 150,
  2. డిప్లొమా ఖాళీలు 62 ఉన్నాయి.

◆అర్హతలు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఈసీఈ/సీఎస్‌ఈ/ఎమ్‌ఈసీహెచ్‌/ఈఈఈ/ఈఐఈ/సివిల్‌ స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌, మూడేల్ల డిప్లొమా లేదా తత్సమాన ఇంజనీరింగ్‌ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

◆దరఖాస్తు విధానం:

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో డిసెంబర్‌ 26, 2022 రాత్రి 10 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. మెరిట్‌ లిస్ట్ డిసెంబర్‌ 31న విడుదల చేస్తారు. అప్రెంటిస్ ట్రైనింగ్ జనవరి 2, 2023 నుంచి ప్రారంభమవుతుంది.

◆ముఖ్యమైన తేదీలు:

◆జీతం వివరాలు

ఎంపికైన వారికి 9000ల వరకు స్టైపెండ్ చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

◆ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో విడుదలైన ఉద్యోగ నోటిఫికేషన్ల వివరాలు క్రింద తెలుపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది◆

You may also like...