సంక్షేమ హాస్టళ్లలో 500 కి పైగా వార్డెన్, సూపర్ టెండెట్, వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల

రాష్ట్రంలో ట్రైబల్ మరియు బీసీ సంక్షేమ శాఖలో 581 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. జిల్లాలో ఉన్న ఉద్యోగ ఖాళీల ను భర్తీ చేస్తున్నారు. అర్హతలు, వయస్సు, ఉద్యోగ ఖాళీలు, నోటిఫికేషన్, అప్లికేషన్ విధానం పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడిన పట్టికలో & నోటిఫికేషన్ ఆప్షన్ లో ఉన్నవి చూడగలరు.

టీఎస్పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ విడుదలైంది. సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న 581 పోస్టులకు ఈ నోటిఫికేషన్ రిలీజైంది. ట్రైబల్, బీసీ సంక్షేమ శాఖల్లో హాస్టల్ వెల్ఫేర్ అధికారుల పోస్ట్ లు, దివ్యాంగ్, సీనియర్ సిటిజన్ విభాగంలో వార్డెన్,మేట్రన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.

◆పోస్టుల ఖాళీలు-581◆

◆ఉద్యోగ వివరాలు:

581

◆ అర్హతలు:

◆ ముఖ్యమైన తేదీలు:

ప్రారంభ తేదీలు:

జనవరి 6, 2023

◆చివరి తేదీ:

జనవరి 27వ తేదీ వరకు

◆అప్లికేషన్ విధానం:

Online లో Apply చేయవచ్చు.

◆పరీక్ష విధానం:

◆వయస్సు:

18-44

◆పోస్టుల ఖాళీలు:

1.హాస్ట‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్ -2 పురుషులు (ఎస్సీ డెవ‌ల‌ప్‌మెంట్) – 228
2.హాస్ట‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్ -1(ట్రైబ‌ల్ వెల్ఫేర్) -05
3.హాస్ట‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్ -2(ట్రైబ‌ల్ వెల్ఫేర్) – 106
4.హాస్ట‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్ -2 మ‌హిళ‌లు (ఎస్సీ డెవ‌ల‌ప్‌మెంట్‌) -70
5.హాస్ట‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్ -2 (బీసీ వెల్ఫేర్) – 140
6.వార్డెన్ గ్రేడ్ -1 డైరెక్ట‌ర్ ఆఫ్ డిస‌బుల్డ్ సీనియ‌ర్ సిటిజెన్స్ వెల్ఫేర్ – 05,
7.లేడి సూప‌రింటెండెంట్ చిల్డ్ర‌న్ హోం ఇన్ వుమెన్ డెవ‌ప‌ల్‌మెంట్, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ – 19,

  1. మ్యాట్ర‌న్ గ్రేడ్ -1 డైరెక్ట‌ర్ ఆఫ్ డిస‌బుల్డ్ సీనియ‌ర్ సిటిజెన్స్ వెల్ఫేర్ – 03
    9.వార్డెన్ గ్రేడ్ -2 డైరెక్ట‌ర్ ఆఫ్ డిస‌బుల్డ్ సీనియ‌ర్ సిటిజెన్స్ వెల్ఫేర్ – 03
    10.మ్యాట్ర‌న్ గ్రేడ్ -2 డైరెక్ట‌ర్ ఆఫ్ డిస‌బుల్డ్ సీనియ‌ర్ సిటిజెన్స్ వెల్ఫేర్ – 02 పోస్టులు

You may also like...