ఆంధ్రప్రదేశ్ మహిళ & శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల ,అంగన్వాడీ కార్యకర్త,హెల్పర్

ఆంధ్రప్రదేశ్ లో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. జిల్లాలో ఉన్న ఉద్యోగ ఖాళీల ను భర్తీ చేస్తున్నారు. అర్హతలు, వయస్సు, ఉద్యోగ ఖాళీలు, నోటిఫికేషన్, అప్లికేషన్ విధానం పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడిన పట్టికలో & నోటిఫికేషన్ ఆప్షన్ లో ఉన్నవి చూడగలరు.

◆ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ నోటిఫికేషన్◆

       ఉద్యోగ ఖాళీలు :79

ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ (ICDS), విశాఖపట్నం అంగన్‌వాడీ వర్కర్ & హెల్పర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను ప్రకటించింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి దరఖాస్తు చేసుకోవచ్చు.

◆పోస్టుల ఖాళీలు :


79

◆ఉద్యోగాలు :

1.అంగన్‌వాడీ వర్కర్

  1. హెల్పర్

◆అర్హత

అభ్యర్థులు SSC కలిగి ఉండాలి.

◆ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ: 22-12-2022
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 31-12-2022

◆వయోపరిమితి (01-07-2022 నాటికి)

గరిష్ట వయో పరిమితి: 21 సంవత్సరాలు
గరిష్ట వయో పరిమితి: 35 సంవత్సరాలు
నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

_______________________________________________

◆ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో విడుదలైన నోటిఫికేషన్ల వివరాలు క్రింద తెలుపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది ◆

You may also like...