ఆంధ్రప్రదేశ్ లో సూపర్ వైజర్,అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, సొంత జిల్లా పోస్టింగ్, OFFICIAL NOTIFICATION

ఆంధ్రప్రదేశ్ లో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. జిల్లాలో ఉన్న ఉద్యోగ ఖాళీల ను భర్తీ చేస్తున్నారు. అర్హతలు, వయస్సు, ఉద్యోగ ఖాళీలు, నోటిఫికేషన్, అప్లికేషన్ విధానం పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడిన పట్టికలో & నోటిఫికేషన్ ఆప్షన్ లో ఉన్నవి చూడగలరు.

◆ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ నోటిఫికేషన్◆

వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మరియు మిషన్ డైరెక్టర్ నేషనల్ హెల్త్ మిషన్ విజయవాడ ఆంధ్ర ప్రదేశ్ వారి ఉత్తర్వుల ప్రకారం మరియు జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి ఏలూరు జిల్లా వారి ఆదేశంల ప్రకారం జిల్లా టిపి అధికారి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నందు NHM-NTEP స్కీం నందు ఈ క్రింద తెలుపబడిన పోస్టులకు ఒక సంవత్సర కాలమునకు కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయుటకు అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరడమైనది.

◆పోస్టుల ఖాళీలు:

1.అసిస్టెంట్
2.సూపర్ వైజర్

◆ఉద్యోగాలు:

1.అసిస్టెంట్
2.సూపర్ వైజర్

◆ అర్హత:

డిగ్రీ ,ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు:

18 నుంచి 42 సంవత్సరాలు మధ్యలో ఉండాలి.

◆ జీతం:

నెలకు 18,500/-

◆సెలెక్షన్ విధానం

ఎంపిక ప్రక్రియ అకాడమిక్ మెరిట్, పని అనుభవం ఆధారంగా.

◆ దరఖాస్తు విధానం :

అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు ఫారం ను డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తులతో పాటు తమ విద్యార్హతలు ఒక జిరాక్స్ సెట్ ను జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి వారి కార్యాలయం రూమ్ నెంబర్- 77 గవర్నమెంట్ హాస్పిటల్,ఏలూరు నందు 21-12-2022 నుండి 28-12- 2022వ తేదీ ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయపు పని దినములలో మాత్రమే జిల్లా క్షయ వ్యాధి నివారణ కార్యాలయంలో సమర్పించవలెను.

◆ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు చివరి తేదీ 28- 12-2022

◆అప్లికేషన్ :

◆కావాల్సిన డాక్యుమెంట్స్

_________________________________________________________________________________________________

You may also like...