ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ శాఖలో మండల కో ఆర్డినేటర్ ,డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ లో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. జిల్లాలో ఉన్న ఉద్యోగ ఖాళీల ను భర్తీ చేస్తున్నారు. అర్హతలు, వయస్సు, ఉద్యోగ ఖాళీలు, నోటిఫికేషన్, అప్లికేషన్ విధానం పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడిన పట్టికలో & నోటిఫికేషన్ ఆప్షన్ లో ఉన్నవి చూడగలరు.

◆AP పంచాయతీ శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్◆

ఆంధ్రప్రదేశ్‌ పంచాయితీ రాజ్‌ శాఖ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. పంచాయితీ రాజ్‌ శాఖ ఏలూరు.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మండల డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అవుట్ సోర్సింగ్‌ విధానంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 22 మండల డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

విద్యార్హతలు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఎస్సీ(కంప్యూటర్స్)/ బీసీఏ/ ఎంసీఏ/ బీటెక్‌(సీఎస్‌ఈ/ ఈసీఈ/ ఈఈఈ) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులు మండల పరిషత్‌ అభివృద్ధి కార్యాలయంలో పనిచేయాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం:


ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

సెలెక్షన్ విధానం:


అభ్యర్థులను రాత పరీక్ష, రూల్ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం వివరాలు:


ఎంపికైన వారికి నెలకు రూ. 10,000 జీతంగా చెల్లిస్తారు.

ముఖ్యమైన తేదీలు


దరఖాస్తుల స్వీకరణకు డిసెంబర్‌ 20, 2022 చివరితేది.

___________________________________________

◆ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో విడుదలైన ఉద్యోగ నోటిఫికేషన్ వివరాలు క్రింద తెలిపిన పేజీలో ఇవ్వడం జరిగింది ◆

You may also like...