AP మహిళ & శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల, అర్హతలు 10th క్లాస్ మాత్రమే

ఆంధ్రప్రదేశ్ లో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. జిల్లాలో ఉన్న ఉద్యోగ ఖాళీల ను భర్తీ చేస్తున్నారు. అర్హతలు, వయస్సు, ఉద్యోగ ఖాళీలు, నోటిఫికేషన్, అప్లికేషన్ విధానం పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడిన పట్టికలో & నోటిఫికేషన్ ఆప్షన్ లో ఉన్నవి చూడగలరు

◆ ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ నోటిఫికేషన్◆

◆◆◆◆◆ పోస్టుల ఖాళీలు౼80◆◆◆◆◆

◆విద్య అర్హతలు:

◆అంగన్వాడి కార్యకర్త మినీ అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకుల పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకొని వారు పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండవలెను.
◆ స్థానికంగా నివాసం కలిగి ఉండవలెను.
◆ 1-7-2022 నాటికి దరఖాస్తు చేయు అభ్యర్థుల వయసు 21 సంవత్సరంల నుండి 35 సంవత్సరాల లోపల ఉండవలెను.
◆ ఎస్సీ మరియు ఎస్టీ ప్రాంతంలో గల ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు 21 సంవత్సరములు నిండిన వారు లేనియెడల 18 సంవత్సరం నిండిన వారు కూడా అర్హులు.

◆జీతం వివరాలు:

◆ అంగన్వాడీ కార్యకర్తకు గౌరవేతనం 11,500
◆మినీ అంగన్వాడీ కార్యకర్త గౌరవ వేతనం 7000
◆ అంగన్వాడి సహాయకుల గౌరవ వేతనం 7000 చెల్లించబడును.
● రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా కేంద్రాల వారిగా ప్రాజెక్టు కార్యాలయంలో నోటీసు బోర్డు నందు ఉంచబడును.

◆అప్లికేషన్ విధానం:

అభ్యర్థులు తమ దరఖాస్తు తో పాటు కుల, నివాసం, పుట్టిన తేదీ 10వ తరగతి మార్క్స్ మెమో, ఆధార్ సంబంధిత పత్రములను గెజిటెడ్ అధికారి చే ధ్రువీకరణ పత్రములను u జతపరచవలెను.

_______________________________________________

◆ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో విడుదలైన ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన వివరాలు క్రింద ఉన్న పేజీలో ఇవ్వడం జరిగింది◆

You may also like...