ఆంధ్రప్రదేశ్ లో కంప్యూటర్ అసిస్టెంట్, ప్రోగ్రామ్ అసిస్టెంట్, మేనేజర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ లో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. జిల్లాలో ఉన్న ఉద్యోగ ఖాళీల ను భర్తీ చేస్తున్నారు. అర్హతలు, వయస్సు, ఉద్యోగ ఖాళీలు, నోటిఫికేషన్, అప్లికేషన్ విధానం పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడిన పట్టికలో & నోటిఫికేషన్ ఆప్షన్ లో ఉన్నవి చూడగలరు.

ఆచార్య ఎన్.జి.రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రోగ్రాం అసిస్టెంట్,మేనేజర్, కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాలు కాంట్రాక్టు విధానంలో భర్తీ చేస్తున్నారు. వీటికి సంబంధించిన ఇంటర్వ్యూ 27- 12- 2022 ఉదయం 10 గంటలకు కృషి విజ్ఞాన్ కేంద్ర , అనకాపల్లి డిస్ట్రిక్ట్ నందు నిర్వహించబడును .


ఆసక్తి గల అభ్యర్థులు ఇంటర్వ్యూ కు హాజరయ్యే సమయంలో క బయోడేటా ఫామ్, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, జిరాక్స్ సర్టిఫికెట్స్ వీటన్నిటిని తో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకొని ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు.

◆ ఉద్యోగ ఖాళీలు:

1.ప్రోగ్రాం అసిస్టెంట్
2.మేనేజర్
3.కంప్యూటర్ అసిస్టెంట్

◆ విద్య అర్హతలు:

నాలుగు సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్( ICAR అక్రిడేటెడ్ యూనివర్సిటీ)

◆ వయస్సు:

42 సంవత్సరాల లోపు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగా లకు అర్హులు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, EWS క్యాటగిరి వారికి ఐదు సంవత్సరాల వయోపరిమితి ఉంటుంది .

◆జీతం:

35,400 ,DA,HRA

పూర్తి నోటిఫికేషన్ వివరాలు క్రింద ఇవ్వబడిన డౌన్లోడ్ ఆప్షన్ లో ఉన్నవి. డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసి చూడగలరు.

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

◆ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ లకు సంబంధించిన వివరాలు కింద పేజీలో ఇవ్వడం జరిగింది ◆

You may also like...