ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ సిబ్బంది నియామక నోటిఫికేషన్ విడుదల, అసిస్టెంట్, సహాయక సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది

జిల్లా పరిధిలోని NBSU,SNCU, & NRC విభాగంలో నందు పనిచేయుటకు స్టాఫ్ నర్స్ మరియు దిగువ శ్రేణి సిబ్బంది నియామకం కొరకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరడమైనది.

◆పోస్టుల ఖాళీలు:

1.స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు:

విద్యార్హతలు:

GNM లేదా బిఎస్సి నర్సింగ్ పూర్తి చేసి ఉండాలి.

  1. సహాయక సిబ్బంది: టెన్త్ క్లాస్ పూర్తి చేసి ఉండాలి.

3.సెక్యూరిటీ సిబ్బంది:

టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి.

  1. సహాయక సిబ్బంది: 10వ తరగతి పాస్ అయి ఉండాలి. పైన తెలిపిన అర్హత గల అభ్యర్థులు 15, 16 మరియు 17 డిసెంబర్ 2022 లో సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లు తో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి వారి కార్యాలయం నందు సంప్రదించగలరు.

◆అప్లికేషన్ ఫారం

You may also like...