ఆంధ్రప్రదేశ్ లో మండలాల ప్రకారం ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల OFFICIAL NOTIFICATION

ఆంధ్రప్రదేశ్ లో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. జిల్లాలో ఉన్న ఉద్యోగ ఖాళీల ను భర్తీ చేస్తున్నారు. అర్హతలు, వయస్సు, ఉద్యోగ ఖాళీలు, నోటిఫికేషన్, అప్లికేషన్ విధానం పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడిన పట్టికలో & నోటిఫికేషన్ ఆప్షన్ లో ఉన్నవి చూడగలరు .

◆ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ నోటిఫికేషన్◆

తూర్పుగోదావరి లోని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయం అనంతపురం జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని UPHC/ PHC లో ఆశ వర్కర్ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది.

◆నోటిఫికేషన్ వివరాలు:

◆పోస్టుల ఖాళీలు:

23

◆ఉద్యోగాలు:

ఆశ వర్కర్

◆ అర్హత:

పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

◆ వయోపరిమితి:

25 నుంచి 45 సంవత్సరాలు మధ్యలో ఉండాలి.

◆ జీతం:

నెలకు 10,000/-

◆ అప్లికేషన్ ఫీజు:

ఎంపిక ప్రక్రియ అకాడమిక్ మెరిట్, పని అనుభవం ఆధారంగా.

◆ దరఖాస్తు విధానం :

అప్లికేషన్ ఫారం:

◆ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు చివరి తేదీ 15- 12- 2022

________________________________________________

◆ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో విడుదలైన ఉద్యోగ నోటిఫికేషన్లు వాటి యొక్క వివరాలు క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది ◆

◆◆◆◆◆◆◆●●◆◆◆◆◆●●●◆◆◆◆◆◆◆

You may also like...