జిల్లా కోర్టులో 4600 ఉద్యోగాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, జిల్లాలో భారీగా ఉద్యోగ ఖాళీలు

రాష్ట్రంలోని వివిధ న్యాయస్థానాల్లో 4600 పైగా సిబ్బంది నియామకం కోసం గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులకు డిసెంబర్ 12న జరిగిన రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది .ఈ నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించింది.

◆ఉద్యోగ ఖాళీలు:4600◆


అతి త్వరలో 4600 ఉద్యోగాలకి భారీ నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. అందువల్ల ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి నోటిఫికేషన్ OFFICIAL గా విడుదలైన వెంటనే ఈ వెబ్సైట్లో నోటిఫికేషన్ ,వాటి యొక్క పూర్తి వివరాలు తెలుగులో ఇవ్వడం జరుగుతుంది.పైన తెలిపిన ఉద్యోగ ఖాళీలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినవి

◆ ఈ ఉద్యోగ సమాచారం మీకు నచ్చినట్లయితే అందరికీ ఈ నోటిఫికేషన్ సమాచారం Share చేయగలరు◆

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

◆ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ నోటిఫికేషన్◆

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

ఆచార్య ఎన్.జి.రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రోగ్రాం అసిస్టెంట్ ఉద్యోగాలు కాంట్రాక్టు విధానంలో భర్తీ చేస్తున్నారు. వీటికి సంబంధించిన ఇంటర్వ్యూ 21- 12- 2022 ఉదయం 10 గంటలకు కృషి విజ్ఞాన్ కేంద్ర ,దర్శి, ప్రకాశం డిస్ట్రిక్ట్ నందు నిర్వహించబడును .
ఆసక్తి గల అభ్యర్థులు ఇంటర్వ్యూ కు హాజరయ్యే సమయంలో క బయోడేటా ఫామ్, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, జిరాక్స్ సర్టిఫికెట్స్ వీటన్నిటిని తో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకొని ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు.


◆ ఉద్యోగ ఖాళీలు:


ప్రోగ్రాం అసిస్టెంట్

◆ విద్య అర్హతలు:

నాలుగు సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్( ICAR అక్రిడేటెడ్ యూనివర్సిటీ)
◆ వయస్సు:

42 సంవత్సరాల లోపు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగా లకు అర్హులు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, EWS క్యాటగిరి వారికి ఐదు సంవత్సరాల వయోపరిమితి ఉంటుంది .

◆జీతం:

35,400 ,DA,HRA

పూర్తి నోటిఫికేషన్ వివరాలు క్రింద ఇవ్వబడిన డౌన్లోడ్ ఆప్షన్ లో ఉన్నవి. డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసి చూడగలరు.

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

◆ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో విడుదలైన ఉద్యోగ నోటిఫికేషన్లు రాబోయే నోటిఫికేషన్ల వివరాలు క్రింద తెలిపిన పేజీలో ఇవ్వడం జరిగింది◆

You may also like...