ఆంధ్రప్రదేశ్ APCOS ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో పోస్టుల ఖాళీలు,

ఆంధ్రప్రదేశ్ లో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. జిల్లాలో ఉన్న ఉద్యోగ ఖాళీల ను భర్తీ చేస్తున్నారు. అర్హతలు, వయస్సు, ఉద్యోగ ఖాళీలు, నోటిఫికేషన్, అప్లికేషన్ విధానం పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడిన పట్టికలో & నోటిఫికేషన్ ఆప్షన్ లో ఉన్నవి చూడగలరు

◆ ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల ◆

నెల్లూరు జిల్లాలో అవుట్సోర్సింగ్ ప్రాతిపాదికన ఆరోగ్య మిత్ర పోస్ట్ల భర్తీకి డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది .


◆నోటిఫికేషన్ వివరాలు:

◆పోస్టుల ఖాళీలు:


15

◆ఉద్యోగాలు:

ఆరోగ్య మిత్ర

◆అర్హతలు:

బీఎస్సీ, ఎంఎస్సీ నర్సింగ్ లేదా బిఫార్మసీ డి ఫార్మసీ లేదా బీఎస్సీ MLT ఉత్తీర్ణులై ఉండాలి.

◆వయోపరిమితి:

65 సంవత్సరాలు మించకూడదు.

◆జీతం:

నెలకు 15000/-

◆ఎంపిక ప్రక్రియ:

అకాడమిక్ విద్యా అర్హత కంప్యూటర్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా

◆అప్లికేషన్ విధానం :

ఆఫ్లైన్ దరఖాస్తులను వైయస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్, ఆఫీస్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, నెల్లూరు చిరునామాకు పంపాలి.

◆ ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చివరి తేదీ 14-12-2022

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

◆ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో గత నెలలో, ఈ నెలలో విడుదలైన ఉద్యోగ నోటిఫికేషన్ల వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది◆

You may also like...