ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో 1392 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్,

రాష్ట్రంలో లో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలు రెగ్యులర్ విధానంలో భర్తీ చేస్తున్నారు పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడిన పట్టికలో & నోటిఫికేషన్ ఆప్షన్ లో ఉన్నవి చూడగలరు .

◆పోస్టులు:1392◆


తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త

జూనియర్ లెక్చరర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. 1392 పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది.

ముఖ్యమైన తేదీలు

డిసెంబర్ 16 నుంచి దరఖాస్తుల స్వీకరణ ఆరంభం అవుతుందని టీఎస్‌పీఎస్‌సీ పేర్కొంది. గత కొన్ని నెలలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.

2022 డిసెంబర్ 16 నుంచి 2023 జనవరి 6 వరకు జూనియర్ లెక్చరర్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని TSPSC తెలిపింది. 2023 జూన్ లేదా జులైలో రాతపరీక్షలు ఉండొచ్చని చెప్పింది.

◆పోస్టుల ఖాళీలు:

1392

◆గణితంలో 154

◆ ఇంగ్లిష్ 153

◆హిందీ 117

◆జువాలజీ 128

◆ ఫిజిక్స్ 112

◆కెమిస్ట్రీ 113

జూనియర్ లెక్చరర్ల పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు ఇతర విభాగాల్లో జూనియర్ లెక్చరర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

అర్హత గల అభ్యర్థులు OFFICIAL వెబ్‌సైట్‌ ద్వారా Apply చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం అభ్యర్థులు TSPSC అధికారిక వెబ్‌సైట్ సందర్శించండి.

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

◆ ఈ నెలలో మరియు గత నెలలో విడుదలైన నోటిఫికేషన్లు మరియు రాబోయే నోటిఫికేషన్ వివరాలు క్రింద ఇవ్వడం జరిగినది ◆

You may also like...