విద్య శాఖలో 250 పోస్టులకి భారీ ఉద్యోగ నోటిఫికేషన్,అన్ని జిల్లాల వారికి అవకాశం

రాష్ట్రంలో విద్య శాఖలో 250 పోస్టులకి భారీ ఉద్యోగ నోటిఫికేషన్,అన్ని జిల్లాల వారికి అవకాశం, అర్హతలు వయస్సు అప్లికేషన్ విధానం నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింద ఉన్న పేజీలో నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చూసి అప్లై చేసుకోగలరు ఆ చెప్పండి

◆విద్య శాఖలో 250 పోస్టులకి భారీ ఉద్యోగ నోటిఫికేషన్◆

రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో లెక్చరర్‌ ఉద్యోగాల భర్తీకి Telangana State Public Service Commission (TSPSC) డిసెంబర్‌ 7న నోటిఫికేషన్‌ జారీ చేసింది.

19 రకాల సబ్జెక్టులకు సంబంధించి మొత్తం 247 లెక్చరర్‌ ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రొఫార్మా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు కమిషన్‌ వెల్లడించింది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్‌ బీఈ/బీటెక్‌/బీఎస్/పీజీ/బీఆర్క్‌/బీఫార్మసీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు జులై 1, 2022వ తేదీ నాటికి తప్పనిసరిగా 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే జులై 1, 2004 నుంచి జులై 2, 1978 తేదీల మధ్య జన్మించి ఉండాలి.

◆ ఖాళీల వివరాలు


◆ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పోస్టులు: 15
◆బయో-మెడికల్ ఇంజనీరింగ్ పోస్టులు: 3
◆కెమికల్ ఇంజనీరింగ్ పోస్టులు: 1
◆సివిల్ ఇంజనీరింగ్ పోస్టులు: 82
◆ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పోస్టులు: 24
◆ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పోస్టులు: 41
◆ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ పోస్టులు: 1
◆ఫుట్ వేర్ టెక్నాలజీ పోస్టులు: 5
◆లెటర్ ప్రెస్ (ప్రింటింగ్ టెక్నాలజీ) పోస్టులు: 5
◆మెకానికల్ ఇంజనీరింగ్ పోస్టులు: 36
◆మెటలర్జీ పోస్టులు: 5
◆ప్యాకేజింగ్ టెక్నాలజీ పోస్టులు: 3
◆టెన్నెరీ పోస్టులు: 3
◆టెక్స్‌టైల్ టెక్నాలజీ పోస్టులు: 1
◆ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ పోస్టులు: 4
◆ఫార్మసీ పోస్టులు: 4
◆జియోలజీ పోస్టులు: 1
◆కెమిస్ట్రీ పోస్టులు: 8
◆ఫిజిక్స్‌ పోస్టులు: 5

విద్యార్హతలు

◆వయస్సు:

18 నుంచి 44 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు

ముఖ్యమైన తేదీలు

ఆసక్తి గల అభ్యర్థుల నుంచి డిసెంబర్‌ 14 నుంచి జనవరి 4వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

◆ ఈ నెలలో మరియు గత నెలలో విడుదలైన నోటిఫికేషన్లు రాబోయే నోటిఫికేషన్ల వివరాలు క్రింద ఉన్న పేజీలో ఇవ్వడం జరిగింది ◆

You may also like...