AP గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య డిపార్ట్మెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ నీటిసరఫరా మరియు పారిశుద్ధ డిపార్ట్మెంట్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా డిస్టిక్ లెవెల్ కన్సల్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వీటికి సంబంధించిన అప్లికేషన్ 8/ 12 /2022 సమయం 5 pm లోపు సంబంధిత అడ్రస్ కి అప్లికేషన్ తో పాటుగా ఇతర డాక్యుమెంట్ జిరాక్స్ ని పంపించాల్సి ఉంటుంది.

పంపించాల్సిన అడ్రస్:
మెంబర్ సెక్రెటరీ
DWSC & సూపర్ టెండింగ్ ఇంజనీర్
RWS &S సర్కిల్ ఆఫీస్,
Z.Pకాంపౌండ్
M.Gరోడ్ విజయవాడ
PIN 520010

You may also like...